Birthday Wishes in Telugu

Birthday Wishes in Telugu for Friend, Brother & Sister పుట్టిన రోజు శుభాకాంక్షలు

Hello, friends in this article you will find the best collections for Birthday Wishes in Telugu Language such as Happy Birthday Wishes in Telugu, Birthday Status in Telugu and Birthday Greetings in Telugu and here you will also find the Birthday Wishes Images which you can download and share with your friends & family.

హలో, మిత్రులారా ఈ వ్యాసంలో మీరు తెలుగు భాషలో పుట్టినరోజు శుభాకాంక్షలు, తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలు, తెలుగులో పుట్టినరోజు స్థితి మరియు తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలు వంటి ఉత్తమ సేకరణలను కనుగొంటారు మరియు ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోగల పుట్టినరోజు శుభాకాంక్షలు చిత్రాలను కూడా కనుగొంటారు మరియు మీ స్నేహితులు & కుటుంబ సభ్యులతో భాగస్వామ్యం చేయండి.

Happy Birthday Wishes in Telugu

Happy Birthday Wishes in Telugu

“పుట్టిన రోజు శుభాకాంక్షలు”

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
పుట్టినరోజు శుభాకాంక్షలు

పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు………..
ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ…

హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీరు ఎప్పుడూ సంతోషంగా
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా,
నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
మనసారా కోరుకుంటున్నాను.

మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

Birthday Wishes in Telugu for Friend

ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

జీవితంలో గెలవడానికి ఉన్న ప్రాధాన్యత కేవలం నీ మాటల వల్లే తెలుసుకోగలిగాను. నీలాంటి ప్రభావశాలి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

Birthday Wishes in Telugu for Sister

ప్రియమైన చెల్లీ…
వచ్చే ప్రతి పుట్టినరోజు తెచ్చే సరికొత్త సంతోషాలతో నీ జీవితం మరింత ప్రకాశవంతం కావాలి
జన్మదిన శుభాకాంక్షలు

నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Birthday Wishes in Telugu for Brother

తమ్ముడు … భవిష్యత్తులో నీవు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి.. దానికి నా వంతు సహాయం తప్పక చేస్తాను.. అని మాటిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

నా తమ్ముడి జీవితంలో నా తరువాతే ఎవరైనా! అంతటి ప్రేమ నాపై కురిపించే వాడికి జన్మదిన శుభాకాంక్షలు.

Also, Check This Article:

Searches related to Birthday Wishes in Telugu

  • Happy birthday wishes in Telugu text message
  • Happy birthday wishes in Telugu English text
  • Birthday wishes in Telugu with name
  • Birthday wishes in Telugu mana kavithalu
  • Birthday wishes in Telugu for friend
  • Birthday wishes in Telugu songs
  • Birthday wishes in Telugu for brother
  • Birthday wishes in Telugu voice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

close